kntv
kntv

స్వదేశీ యుద్ధనౌకలతో భారత్ సముద్రాధిపత్యానికి బలం

2 hours ago

ఐఎన్‌ఎస్ దునాగిరి, ఐఎన్‌ఎస్ అగ్రయ్, ఐఎన్‌ఎస్ సంశోధక్ భారత నౌకాదళ శక్తిని మరింత పెంచుతున్నాయి. స్టెల్త్ సామర్థ్యాలు, జలాంతర్గాముల వేట నైపుణ్యం, సముద్ర సర్వే సాంకేతికతతో ఇవి సముద్ర భద్రతను బలోపేతం చేస్తున్నాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’కు ప్రతీకలైన ఈ స్వదేశీ నౌకలు భారత సముద్రాధిపత్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాయి.