kntv
kntv

నానబెట్టిన ఎండుద్రాక్షతో ఆరోగ్యానికి మేలు

13 hours ago

నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గడంలో, రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది. శరీరానికి సహజ శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. 

Click here to Read More
Previous Article
ఉదయాన్నే అల్లం-పసుపు పానీయం.. ఆరోగ్యానికి వరం
Next Article
భారత సముద్ర భద్రతకు మైలురాయి.. త్రివిధ కమిషనింగ్

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment