kntv
kntv

గోల్డ్ ఇంపోర్ట్స్‌కు గట్టి బ్రేక్

2 hours ago

భారతదేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గుతున్నాయి. గతంలో నెలకు 75-100 మెట్రిక్ టన్నుల దిగుమతులు ఉండగా, ప్రస్తుతం 25-30 టన్నులకు పరిమితమయ్యాయి. బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాలు పెంచడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీంతో పసిడిపై డిమాండ్ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 
 
Click here to Read More
Previous Article
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ
Next Article
జింబాబ్వే అధ్యక్షుడి పదవీకాల పొడిగింపుకు బిల్లు ఆమోదం

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment