kntv
kntv

రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ వార్తల్లో నిజమెంత?

3 hours ago

సోషల్ మీడియాలో రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బీసీసీఐ గానీ, రోహిత్ గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫ్యాక్ట్‌చెకర్లు ఈ వార్తలను పుకార్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ వన్డేల్లో 11,641 పరుగులతో అద్భుత రికార్డు సొంతం చేసుకున్నారు.

Click here to Read More
Previous Article
హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
Next Article
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment