kntv
kntv

హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

4 hours ago

హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం చేపట్టారు. ఈ కార్యాలయం తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా నిలవనుంది.

Click here to Read More
Previous Article
విశ్వనాథ్‌అండ్‌సన్స్ తొలి సింగిల్ పట్టాంపూచ్చి విడుదల
Next Article
రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ వార్తల్లో నిజమెంత?

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment