kntv
kntv

విశ్వనాథ్‌అండ్‌సన్స్ తొలి సింగిల్ పట్టాంపూచ్చి విడుదల

4 hours ago

#విశ్వనాథ్‌అండ్‌సన్స్ చిత్రం నుంచి తొలి సింగిల్ ‘పట్టాంపూచ్చి’ విడుదలైంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను సుబలక్ష్మి ఆలపించారు. అరుణ్‌రాజా కామరాజ్, రామ్‌జో సాహిత్యం అందించారు. మధురమైన స్వరాలతో ఆకట్టుకుంటున్న ఈ గీతం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.