kntv
kntv

ఓంకారేశ్వర్‌లో సికిల్ సెల్ అవగాహన కార్యక్రమం

9 hours ago

అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ లక్ష్యాల ప్రకారం స్క్రీనింగ్ ముందుగానే పూర్తైనట్లు ఆమె తెలిపారు. ఇది గిరిజన ఆరోగ్య పరిరక్షణలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు.