kntv
kntv

నీట్ రీ-ఎగ్జామ్ సజావుగా.. 5,440 కేంద్రాల్లో నిర్వహణ!

3 hours ago

NEET-UG 2026 రీ-ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. పరీక్షల నిర్వహణలో సుమారు 7 లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎన్టీఏ తెలిపింది.