kntv
kntv

OG యూనివర్స్‌కు శ్రీకారం.. సీక్వెల్ చర్చలు ప్రారంభం

1 month ago

పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘They Call Him OG’కు సీక్వెల్ పనులు ప్రారంభమయ్యాయి. OG యూనివర్స్ విస్తరణపై దర్శకుడు సుజీత్‌తో కథా చర్చలు మొదలైనట్లు డీవీవీ క్రియేటివ్ వర్క్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ₹290 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి నవంబర్ తర్వాత సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

Click here to Read More
Previous Article
నీట్ రీ-ఎగ్జామ్ సజావుగా.. 5,440 కేంద్రాల్లో నిర్వహణ!
Next Article
కేటీఆర్ చేతుల మీదుగా జేఈఈ టాపర్ వివాన్‌కు సన్మానం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment