kntv
kntv

కేటీఆర్ చేతుల మీదుగా జేఈఈ టాపర్ వివాన్‌కు సన్మానం

3 hours ago

తెలంగాణ జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్ వివాన్ ఎస్. మహేశ్వరిని అభినందించి సన్మానించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 100 పర్సంటైల్ సాధించి, ఆల్ ఇండియా ర్యాంక్ 61తో తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా నిలిచిన వివాన్ ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.