kntv
kntv

రిటైర్డ్ అధికారుల నియామకాలపై పునరాలోచించాలి: గుత్తా

3 hours ago

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రిటైర్డ్ అధికారులను కీలక పదవుల్లో నియమించే విధానాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఇలాంటి నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువతకు లభించాల్సిన ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. యువత ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.