kntv
kntv

మృతుని కుటుంబానికి రూ.50 వేలు అందజేసిన ఎమ్మెల్యే

2 hours ago

తలుపుల  దాంపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు మృతి చెందిన వేణుగోపాల్ (20 )  తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వారి కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓదులపల్లి పంచాయతీ టీడీపీ అధ్యక్షులు గోసల చిన్న భానుగుట్టు, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, కిష్టప్ప, టీ బాబు తదితరులు పాల్గొన్నారు.