kntv
kntv

యువతకు సువర్ణావకాశం.. ఎస్‌బీఐ లైఫ్‌లో ఉద్యోగాలు

47 minutes ago

ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ మేనేజర్ కోలా హరికృష్ణ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగం కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు తనను సంప్రదించేందుకు ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.