kntv
kntv

డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ.పాల్గొన్న 4 వేల విద్యార్థులు

1 month ago

గుడివాడలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ పిలుపులో భాగంగా గుడివాడ పోలీసులు, ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో 1.6 కి.మీ. ర్యాలీ నిర్వహించారు. కళాశాలలకు చెందిన 4,000 మంది విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు, నినాదాలతో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.!

Click here to Read More
Previous Article
22Aపై మల్లారెడ్డి ఫైర్.. కాంగ్రెస్‌పై ఆరోపణలు
Next Article
పాఠశాలల్లో సెల్‌ఫోన్లపై కాన్సాస్ కఠిన నిషేధం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment