kntv
kntv

22Aపై మల్లారెడ్డి ఫైర్.. కాంగ్రెస్‌పై ఆరోపణలు

1 month ago

22A అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాల్లో లేని 22A ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నిం చారు. బొంరాస్‌పేట్‌లోని 1,000 ఎకరాల భూమి ఎవరికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల పాస్‌బుక్‌లు ఎందుకు మారుస్తున్నారని నిలదీశారు. કોંગ્રેસ అంటే కబ్జా, దోపిడీ అని ఆరోపించారు.