kntv
kntv

్డు ప్రమాదంలో గాయపడిన జనసేన వీర మహిళకి 25000 ఆర్థిక సహాయం

2 hours ago

గుడివాడ 9వ వార్డుకు చెందిన జనసేన వీరమహిళ కనకదుర్గ రోడ్డు ప్రమాదంలో గాయపడగా, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రూ.25 వేల వైద్య సహాయం అందించారు. త్వరగా కోలుకుని పార్టీ సేవల్లో కొనసాగాలని ఆకాంక్షిస్తూ, కార్యకర్తలకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.