kntv
kntv

ఆలయ అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిది- గాలి హరిప్రసాద్

2 hours ago

వేంపల్లి  శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు తొండమనాటి సుభాష్ ఆలయ కళ్యాణ మండప వేదిక నిర్మాణానికి ₹30,000 విరాళం అందించడం అభినందనీయమన్నారు. విదేశాల్లో ఉన్నా సనాతన ధర్మం,  కాపాడుతూ సొంత ఊరిని మరవొద్దని పిలుపునిచ్చారు