kntv
kntv

శ్రీశైలం ఘాట్ రోడ్డుకు రూ.12,000 కోట్ల కారిడార్!

10 hours ago

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎదురవుతున్న ఘాట్ రోడ్డు కష్టాలకు ముగింపు పలికేలా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సుమారు రూ.12,000 కోట్లతో అద్భుత కారిడార్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో రహదారి భద్రత, ప్రయాణ వేగం గణనీయంగా మెరుగుపడనుంది. భక్తుల యాత్ర మరింత సులభం కానుంది.