kntv
kntv

నామినేషన్ల పరిశీలన కేంద్రాలను ట్రైనీ కలెక్టర్

1 hour ago

సీతారామపురం మండలంలోని సీతారామపురం బిట్‌-1, అయ్యవారిపల్లి నామినేషన్ కేంద్రాలను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ శనివారం సందర్శించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించి, అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు, సిబ్బంది విధులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.