kntv
kntv

వినాయక చవితి శుభాకాంక్షలు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి

1 day ago

భారతీయ జనతా పార్టీ కడప జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సుమతి వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వినాయకుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు.