kntv
kntv

చెన్నూరు లో ఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి

1 hour ago

చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు వెనుక టైర్ తలపై ఎక్కడంతో కడప లోహియానగర్‌కు చెందిన గంగవరం నరసింహులు (18), మాలికా మణి (15) అక్కడికక్కడే మృతి చెందారు. కానూరు మనోహర్ (20) గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.