kntv
kntv

ప్రాసెస్ చేసిన మాంసాహారం తగ్గించండి..

30 minutes ago

తాజా, తక్కువగా ప్రాసెస్ చేసిన ప్రోటీన్ ఆహారాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాసేజ్‌లు, బేకన్ వంటి అధికంగా ప్రాసెస్ చేసిన మాంసాహారా న్ని తరచుగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. వీటికి బదులుగా తక్కువగా ప్రాసెస్ చేసిన ప్రోటీన్ వనరులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆరోగ్యకర మైన ఆహార విధానంలో భాగమని సూచిస్తున్నారు.