kntv
kntv

గుజరాత్ బృందం ప్రశంసించిన ఏపీ సహజ వ్యవసాయ విధానం

45 minutes ago

గుంటూరు జిల్లాలో ఏపీ కమ్యూనిటీ ఆధారిత సహజ వ్యవసాయ విధానాన్ని పరిశీ లించిన గుజరాత్ బృందం రైతుల పొలాల్లో మార్పులను ప్రశంసించింది. రసా యనాల నుంచి సహజ వ్యవసాయానికి మారడం, పంటల వైవిధ్యం, జీవవైవి ధ్యం ,నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతుల ఆదాయ అవకాశాలు పెరగ డాన్ని అభినందించింది.