kntv
kntv

గండి నిత్యాన్నదానానికి విరాళాలు

52 minutes ago

గండి క్షేత్రంలో నిర్వ హించే నిత్యాన్నదాన పథకానికి విరాళాలు దాతలు కడపకు చెందిన E రామిరెడ్డి రూ1,00,116 వేంపల్లెకు చెందిన D నందకుమార్ రెడ్డి రూ25 వేలు ఎర్రగుంట్లకు చెందిన Yచంద్రశేఖర్రెడ్డి రూ15వేలు కడపకు చెందిన C సురేస్ కు మార్ రూ.10,116 ప్రొద్దుటూరుకు చెందిన Dవిజయమ్మ రూ10,016 విరాళాలు అందించినట్లు ఆలయ EO విశ్వనాథ చైర్మన్ వెంకటస్వామి తెలిపారు