kntv
kntv

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి

43 minutes ago

తలుపుల: జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్  మేరకు కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామి బుధవారం తలుపుల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక చవితి, ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.