kntv
kntv

పి.అనంతపురం కనుమ వద్ద రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

48 minutes ago

కొండాపురం మండలం పి.అనంతపురం కణం  కింద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. సిబ్బంది హుటాహుటినా వచ్చి గాయపడిన వారిని కొండాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.