kntv
kntv

చిన్న పాప చెవిలో ఉన్న బంగారు కమ్మలను దొంగలించి వెళ్తుండగా

49 minutes ago

ఈరోజు కదిరి కోర్టు దగ్గర సోది చెప్పే మహిళ చిన్న పాప చెవిలో ఉన్న బంగారు కమ్మలను దొంగలించి వెళ్తుండగా పట్టుకున్న కదిరి పోలీసు వారు.