kntv
kntv

పేదవాడి బాదం పల్లీలు.. రోజూ తింటే ఏం జరుగుతుందంటే?

34 minutes ago

పల్లీల్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ, మెగ్నీషియం వం టి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. అయితే అధికంగా తింటే బరువు పెరగడం, గ్యాస్, అలెర్జీ వంటి సమస్యలు రావచ్చు. రోజూ గుప్పె డు పల్లీలు తీసుకోవడం సాధారణంగా సరిపోతుంది.

Click here to Read More
Previous Article
వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment