kntv
kntv

జనసేన పార్టీ స్థానిక సంస్థల కమిటీలో సభ్యునిగా ప్రసాద్

57 minutes ago

నరసరావుపేట పార్లమెంట్ జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో సపోర్టు టీమ్ మెంబర్ గా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన వెలిది ప్రసాదరావు ను నియమించారు.  నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ వల్లభనేని బాలశౌరి నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో పనిచేస్తామని ప్రసాద్ అన్నారు.