kntv
kntv

స్వయం ఉపాధికి చేయూత.. పేద మహిళకు కుట్టుమిషన్

1 hour ago

స్వయం ఉపాధికి అండగా.. కుట్టుమిషన్ అందజేత విజయవాడ సెంట్రల్: 30వ డివిజన్‌కు చెందిన రాయప్రోలు బేబీ సరోజాకు జీవనోపాధి కోసం కుట్టుమిషన్ అందజేశారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచన మేరకు P4 మార్గదర్శకత్వంలో ఈ సాయం చేశారు. పేదలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.