kntv
kntv

విజయవాడ లో టీచర్ల మెగా ర్యాలీ

43 minutes ago

మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగాలు పొందిన 7 వేల మంది ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు సాగిన ఈ ప్రదర్శనలో రాజకీయ దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​"రేయింబవళ్లు కష్టపడి, మెరిట్‌తో సాధించిన ఉద్యోగాలపై బురద చల్లవద్దు" అని స్పష్టం చేశారు.