kntv
kntv

వైఎస్‌ జగన్‌ను కలిసిన కర్నూలు లీగల్‌ సెల్‌ న్యాయవాదులు

31 minutes ago

కర్నూలు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయవాదులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ, న్యా యవాదుల ప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కర్నూలు లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవ డం లేదని తమ అభిప్రాయాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Click here to Read More
Previous Article
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి: మమతా బెనర్జీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment