kntv
kntv

త్వరలో కందిపప్పు, పామాయిల్‌ రాయితీపై పంపిణీ: మనోహర్‌

29 minutes ago

ఉల్లిపాయలతో పాటు త్వరలో కందిపప్పు, పామాయిల్‌ను రాయితీపై అందుబా టులోకి తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌  తెలిపారు. రాష్ట్రంలోని 115 రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలు రూ.35కు విక్రయిస్తున్నామని, 400 ప్రత్యేక కౌంటర్లలో బియ్యం విక్రయాలు కొనసాగుతున్నాయని చెప్పారు.