kntv
kntv

ఢిల్లీలో ట్రాఫిక్‌ కోసం రూ.1,789 కోట్ల ఐటీఎంఎస్‌కు ఆమోదం

40 minutes ago

కేంద్ర కేబినెట్‌ ఢిల్లీలో ట్రాఫిక్‌ నిర్వహణను ఆధునీకరించేందుకు రూ.1,789.52 కోట్ల ఐటీఎంఎస్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రియల్‌టైమ్‌ డేటా, ఏఐ ఆధారి త సిగ్నల్స్‌, ఆటోమేటెడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో 42 కారిడార్లలో 24 నెలల్లో ఈ వ్యవ స్థను అమలు చేయనున్నారు