kntv
kntv

అయ్యప్ప భక్తుల కోసం రవితేజ ‘మల్లెపూల పల్లకి’

30 minutes ago

స్వామి అయ్యప్పను హృదయంలో కొలిచే ప్రతి ఒక్కరి కోసం ‘మల్లెపూల పల్లకి’ అంటూ హీరో రవితేజ తెలిపారు. ‘ఇరుముడి’ చిత్రంలోని ఈ పాట అందరికీ అంకితమని పేర్కొన్నారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ పోస్ట్ చేశారు. ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.