kntv
kntv

రాజ్యాంగ విలువలు కాపాడుతున్నామా? : మెహబూబా ముఫ్తీ

1 hour ago

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ, నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్ వంటి నేతలు గౌరవం, స్వేచ్ఛ, సమాన న్యాయం కలిగిన దేశాన్ని కలలు కన్నారని అన్నారు. 80 ఏళ్ల తర్వాత కూడా రాజ్యాంగ విలువలను కాపాడుతూ ముందుకు సాగుతున్నామా అని ప్రశ్నించారు.