kntv
kntv

2047 నాటికి వికసిత్ భారత్‌ సాధిస్తాం: కిషన్ రెడ్డి

1 month ago

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మౌలిక వసతులు, ఉపాధి, పెట్టుబడులు, పేదరిక నిర్మూలన, జాతీయ భద్రతలో భారత్‌ పురోగమిస్తోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.