kntv
kntv

శ్రీలంక జేవీపీ బృందం ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ!

36 minutes ago

శ్రీలంక అధికార జేవీపీ ప్రధాన కార్యదర్శి టిల్విన్ సిల్వా నేతృత్వంలోని ప్రతిని ధి బృందం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయాన్ని సందర్శించింది. ఢిల్లీ బీజేపీ అధ్య క్షుడు హర్ష్ మల్హోత్రా బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు పార్టీ ల నేతలు సమావేశమయ్యారు.

Click here to Read More
Previous Article
సాహిల్-చికిత జోడీ స్వర్ణం.. LA 2028 కోటా ఖాయం!
Next Article
ఇరాన్ బోటులో 526 కిలోల డ్రగ్స్- ఐదుగురు పాక్ పౌరుల అరెస్ట్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment