kntv
kntv

తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య....

1 month ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రహదారిపై విద్యార్థులు, కూటమి నాయకులతో కలిసి తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని చెవిటికల్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, గ్రామంలో జై భారత్ అంటూ తిరంగా ర్యాలీ నిర్వహించారు.

Click here to Read More
Previous Article
ఏపీ ఫైర్ సర్వీసెస్‌కు భారీ అప్‌గ్రేడ్.. కొత్త వాహనాలు
Next Article
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం శంకుస్థాపన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment