kntv
kntv

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం శంకుస్థాపన

7 hours ago

విజయవాడ ఆటోనగర్‌లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎంపీ కేశినేని చిన్ని, నెట్టెం రఘురామ్ పూజలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి ఇది తోడ్పడుతుందన్నారు.