kntv
kntv

ఆయుధాలు వీడి.. ర్యాంప్‌పై మాజీ మహిళా నక్సలైట్లు

6 hours ago

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో ఒకప్పుడు ఆయుధాలు పట్టిన మాజీ మహిళా నక్సలైట్లు ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ర్యాంప్‌పై నడిచి ప్రేక్షకుల నుంచి ఘనమైన చప్పట్లు అందుకున్నారు.