kntv
kntv

ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి జయంతి

5 hours ago



R s కొండాపురం మండలంలో గండ్లూరు గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశార అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా జయంతి జరిపారు