kntv
kntv

తణుకులో మాజీ మహిళా సర్పంచ్ ఇంటిపై బుల్డోజర్ రాజకీయం

1 hour ago

తణుకు నియోజకవర్గంలోని ఐతంపూడి మాజీ మహిళా సర్పంచ్ లావణ్య ఇంటిని భారీగా పోలీసులు మోహరించి బుల్డోజర్‌తో కూల్చివేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో కలిసి రాజకీయ అడుగులు వేయకపోవడమే తనపై చర్యలకు కారణమా? అంటూ ప్రశ్నించారు.