kntv
kntv

హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించిన బీటెక్ రవి

3 hours ago

పులివెందుల  ఎర్రబల్లె కొత్తపల్లి ఎస్సీ కాలనీలో  మంద హరికృష్ణ కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారుఈ దుర్ఘటన గురించి  తెలుసుకున్న వెంటనే పులివెందుల  టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి మారెడ్డి జోగిరెడ్డి  అజ్జుగుట్టు రఘునాథరెడ్డి హరికృష్ణ  భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు 


Click here to Read More
Previous Article
శ్రీ చంద్ర మౌళేశ్వర స్వామి సన్నిధానంలో చిన్నమ్మ కథ
Next Article
ఘనంగా హైదరాబాదులో రాధా రంగా మిత్రమండలి ప్రమాణస్వీకారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment