kntv
kntv

ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం...

1 hour ago

కంచికచర్ల  ఎన్డీఏ  కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలకు కట్టుబడి ఉందని తెలిపారు.

Click here to Read More
Previous Article
ఘనంగా ఆదోని జనసేన ఇంచార్జి మల్లప్ప గారి జన్మదిన వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment