kntv
kntv

రేణుక అంకమ్మ తల్లికి ఆషాడ మాస సారే సమర్పణ

1 hour ago

అమరావతి మండలం లింగాపురం గ్రామం లోని ఏపూరి వారి శ్రీ రేణుక అంకమ్మ తల్లి కి ఆదివారం ఆషాడ మాస సారె ను సమర్పించారు . ఈ సందర్భంగా కోలాటాలు , భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.