kntv
kntv

ఓవర్‌ బ్రిడ్జిపై ఫ్రూట్స్‌ షాపులతో ప్రమాద ముప్పు

1 month ago

గుడివాడ–విజయవాడ రూట్‌లో ఓవర్‌ బ్రిడ్జిపై ఫ్రూట్స్‌ షాపుల కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. షాపుల వద్ద వాహనాలు నిలపడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడి ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.