kntv
kntv

డీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలి

1 hour ago

క్రోసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా 3వ రోజు శనివారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో అమరావతి, అచ్చంపేట మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీ సీఈసీ సభ్యులు వెంపా జ్వాలయ్య మాట్లాడుతూ  మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు . నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నామని అన్నారు.

Click here to Read More
Previous Article
చేపల చెరువు తవ్వకాన్ని అడ్డుకున్న సీతనపల్లి గ్రామస్తులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment