kntv
kntv

ప్రజలు ప్రశాంతంగా ఉండటం జగన్‌కు ఇష్టం లేదన్న బోండా ఉమా

1 month ago

అమరావతి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు నానికి లేదన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు మానుకోవాలని, లేకుంటే రాజకీయంగా గట్టి సమాధానం ఉంటుందని హెచ్చరించారు.