kntv
kntv

విజయవాడలో బీజేపీ ఓబీసీ మోర్చా చేనేత సమ్మేళనం

1 month ago

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత సమ్మేళనం నిర్వహించారు. చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి, సంప్రదాయ చేనేత కళల పరిరక్షణపై చర్చించారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని సభలో పేర్కొన్నారు.